“లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పోటీ చేయడం లేదు,” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్.