Minor raped in UP : “మా సెర్చ్ టీమ్.. నిందితుడిని తీసుకుని ఘటనాస్థలానికి వెళ్లింది. అప్పుడే.. పోలీసు తుపాకీని లాక్కున్నాడు నిందితుడు. కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణలో భాగంగా.. నిందితుడిని పోలీసులు కాలిపై కాల్చారు. అతడికి గాయమైంది. అతడిని పట్టుకున్నాము,” అని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు, అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.