పాడ్ కాస్ట్ ప్రసంగం
ఆండ్రూ షుల్జ్, ఆకాష్ సింగ్ హోస్ట్ చేసిన పాడ్ కాస్ట్ లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రపంచ నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘మోదీ నాకు మంచి స్నేహితుడు, చాలా మంచి మనిషి కూడా. ఆయన ప్రధానిగా నియమితులు కాకముందు భారతదేశం చాలా అస్థిరంగా ఉండేది. బయట నుంచి చూస్తే ఆయన మీ తండ్రిలా కనిపిస్తున్నారు. అతను చాలా మంచివాడు, టోటల్ కిల్లర్’ అని డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు.