Rs 20000 crore disbursed to Farmer Accounts under PM Kisan scheme says PM Modi : న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.20,000 కోట్ల నగదును విడుదల చేశారు. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా 18వ ఇన్స్టాల్మెంట్ రైతులకు పెట్టుబడి సాయాన్ని శనివారం నాడు మోదీ విడుదల చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం రూ.2 వేలు జమ కానున్నాయి.
#WATCH | Addressing a public rally in Maharashtra’s Washim, PM Narendra Modi says, “… 18th instalment of PM Kisan Samman Nidhi has been released today. 9.5 crores have received Rs 20000 crores today… I had the honour of awarding the beneficiaries of the Ladki Behan Yojana…” pic.twitter.com/hQfSGalQHv
— ANI (@ANI) October 5, 2024
మరిన్ని చూడండి