Homeఅంతర్జాతీయంNobel Peace Prize 2024: అణుబాంబు బాధిత గ్రూప్ ‘నిహాన్ హిడాంక్యో’కు నోబెల్ శాంతి బహుమతి

Nobel Peace Prize 2024: అణుబాంబు బాధిత గ్రూప్ ‘నిహాన్ హిడాంక్యో’కు నోబెల్ శాంతి బహుమతి


1956 నుంచి..

1956లో ఏర్పడిన నిహాన్ హిడాంక్యో జపాన్ లో అణుబాంబు బాధితుల అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన సంస్థ. అణ్వాయుధాల వల్ల చోటు చేసుకునే విపత్కర మానవతా పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ సంస్థ లక్ష్యం. 1945 ఆగస్టులో అణుబాంబు దాడి వల్ల తాము అనుభవించిన వినాశనం గురించి ఈ సంస్థ సభ్యులు తమ వ్యక్తిగత అనుభవాలను, బాధలను పంచుకుంటూ ఉంటారు. హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడి నుండి ప్రాణాలతో బయటపడిన హిబాకుషాలు.. అణ్వాయుధాల వినియోగం నైతికంగా ఆమోదయోగ్యం కాదని వాదించే అంతర్జాతీయ “అణు నిషేధాన్ని” రూపొందించడంలో సహాయపడ్డారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments