Homeఅంతర్జాతీయంKannada language : ‘దొంగతనం జరుగుతోందని ఎమర్జెన్సీ కాల్​ చేస్తే.. కన్నడలో మాట్లాడమన్నారు!’

Kannada language : ‘దొంగతనం జరుగుతోందని ఎమర్జెన్సీ కాల్​ చేస్తే.. కన్నడలో మాట్లాడమన్నారు!’


బెంగళూరులోని తన ఫ్లాట్​లో చోరీ జరిగినప్పుడు ఎమర్జెన్సీ హెల్ప్​లైన్​కి కాల్​ చేయగా.. ఆపరేటర్ తనను కన్నడలో మాట్లాడాలని కోరాడని ఓ స్పానిష్​ టూరిస్ట్​ ఆరోపించాడు. అనంతరం కాల్​ డిస్​కనెక్ట్ అయ్యిందని స్పెయిన్ పర్యాటకుడు తెలిపాడు. 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments