Homeఅంతర్జాతీయంJharkhand Assembly elections: రూ.450కే ఎల్పీజీ సిలిండర్ సహా 7 హామీలు; జార్ఖండ్ లో కాంగ్రెస్...

Jharkhand Assembly elections: రూ.450కే ఎల్పీజీ సిలిండర్ సహా 7 హామీలు; జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి మేనిఫెస్టో


రెండు దశల్లో పోలింగ్

81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలను నవంబర్ 23న ప్రకటిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, భారతీయ జనతా పార్టీ 25, కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపనుంది. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఆరు స్థానాల్లో, వామపక్షాలు మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments