Homeఅంతర్జాతీయంIsrael Palestine war: గాజా స్ట్రిప్ లో చెల్లాచెదురుగా 15 వందల మృతదేహాలు

Israel Palestine war: గాజా స్ట్రిప్ లో చెల్లాచెదురుగా 15 వందల మృతదేహాలు


సరిహద్దును ధ్వంసం చేసి..

మొదట శనివారం హమాస్ ఇజ్రాయెల్ పైకి దాదాపు 5 వేల రాకెట్లను ప్రయోగించింది. అదే సమయంలో దాదాపు శత్రు దుర్భేద్యంగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో ఇజ్రాయెల్ నిర్మించిన సరిహద్దును బుల్ డోజర్లతో ధ్వంసం చేసింది. ఆ భాగాల్లో నుంచి వందలాది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్రజల మాన ప్రాణాలను హరించారు. రోడ్లపై, ఇళ్లల్లోకి చొరబడి ప్రజల ప్రాణాలు తీశారు. మహిళలను కిడ్నాప్ చేసి, వారిని వివస్త్రలుగా చేసి, చిత్ర హింసలు పెట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. హమాస్ దాడుల్లో దాదాపు 900 మంది ఇజ్రాయెలీలు మరణించారు. వెంటనే తేరుకున్న ఇజ్రాయెల్ హమాస్ పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడిని ప్రారంభించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments