Homeఅంతర్జాతీయంIBPS RRB PO, Clerk exam 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, క్లర్క్ పరీక్ష 2024...

IBPS RRB PO, Clerk exam 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, క్లర్క్ పరీక్ష 2024 లాస్ట్ డేట్ పొడిగింపు


IBPS RRB: ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్స్ పోస్ట్ ల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ పై ఐబీపీఎస్ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూన్ 27వ తేదీతో ముగిసింది. అయితే, ఆ లాస్ట్ డేట్ ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఐబీపీఎస్ శుక్రవారం ప్రకటించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments