Ayodhya Ram Mandir : “విగ్రహానికి భక్తులు అభిషేకం చేయడం లేదు. డిజైన్ పరంగా, నిర్మాణం పరంగా సమస్య లేదు. ఓపెన్ చేసి ఉంచిన మండపాల్లోకి నీరు చేరుతుందన్న విషయంపై ముందే చర్చించాము. కానీ నగర్ ఆర్కిటెక్చర్ సంప్రదాయం ప్రకారం.. వాటిని అలాగే వదిలేశాము,” అని స్పష్టం చేశారు మిశ్రా.