“జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? ఈ కింద ఇస్తున్న లింక్‌ని క్లిక్ చేసి, మీ వివరాలను తెలియజేయండి. మీ కుటుంబసభ్యులకు, బంధువులకు.. ఎవరికైతే టికెట్లు కావాలో వారికి కూడా ఈ మెసేజ్‌ని ఫార్వడ్ చేయండి,” అని స్కామ్‌స్టర్స్ మెసేజ్‌లు చేస్తున్నారు.